Machilipatnam: వియత్నాం పడవ ప్రమాదం మచిలీపట్నంకు చెందిన జయశ్రీ మృతి
Machilipatnam: వియత్నాం పడవ ప్రమాదంలో బందరు వాసి గెల్లి జయశ్రీ మృతి. భర్త గెల్లి కిశోర్ పరిస్థితి విషమం. వ్యాపార పర్యటనలో భాగంగా విదేశీ యాత్రకు వెళ్లిన దంపతులు.
Machilipatnam: వియత్నాం పడవ ప్రమాదం మచిలీపట్నంకు చెందిన జయశ్రీ మృతి
మచిలీపట్టణం: వియత్నాం బోట్ ప్రమాదంలో బందరుకు ఖజ్జలపేట చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గెల్లి కిశోర్ భార్య జయశ్రీ మృతి చెందారు. జయశ్రీ మరణ వార్త నగర ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ప్రముఖ లావా సెల్ కంపెనీ వ్యాపారులను ప్రోత్సహించేందుకు గాను ఏర్పాటు చేసిన విదేశీ పర్యటనకు గెల్లి కిశోర్ తన భార్య జయశ్రీతో వెళ్లినట్లు తెలుస్తోంది. కిశోర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
Next Story




