Mahabubabad: తండ్రిని కొట్టి చంపిన కుమారుడు, భార్య!

Mahabubabad: మహబూబాబాద్ భవానీ నగర్ తండాలో మద్యం మత్తులో భార్యపై దాడికి దిగిన తండ్రి పసందుల చంద్రయ్యను కర్రతో కొట్టి చంపిన కుమారుడు వీరాచారి, భార్య విజయలక్ష్మి.

Narender, Staff Reporter  -Warangal
Published on: 21 July 2026 11:16 AM IST
Mahabubabad
X

Mahabubabad: తండ్రిని కొట్టి చంపిన కుమారుడు, భార్య!

Mahabubabad: మహబూబాబాద్ లోని భవాని నగర్ తండా లో పసందుల చంద్రయ్య (50) ను కర్రతో కొట్టి హత్య చేసిన కుమారుడు వీరాచారి, భార్య విజయలక్ష్మి...

మద్యం మత్తులో తల్లిని కొట్టబోతుంటే కుమారుడ అడ్డుకొని కర్రతో తండ్రిని కొట్టిన తల్లి, కుమారుడు

కూతురు స్రవంతి ఫిర్యాదు తో సిఐ రఘుపతి రెడ్డి ఆధ్వర్యం లో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీస్ సిబ్బంది...

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలింపు...

రాత్రి ఇంట్లో మద్యం సేవించిన 3 రు వ్యక్తులు...

అర్ధరాత్రి మద్యం మత్తు లో ఇంట్లో జరిగిన ఘర్షణ లో జరిగిన హత్య.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story