Prakasam: చదలవాడలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి!
Prakasam: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడలో ఆరేళ్ల బాలికపై ఘోర అత్యాచారం. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారి.
Prakasam: చదలవాడలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి!
Prakasam: నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఆరేళ్ల మైనర్ బాలికపై అదే కాలనీకి చెందిన అజ్జం ఆనంద్ అనే యువకుడు అత్యాచారం.
ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలు రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆ బాలిక మృతి. నిందితుడిని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.




