Nalgonda: నల్లగొండ జిల్లాలో ఘోరం.. మైనర్ బాలికపై లైంగిక దాడి!

Nalgonda: నల్లగొండ జిల్లా అనుముల మండలంలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడ్డారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 July 2026 9:11 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ జిల్లాలో ఘోరం.. మైనర్ బాలికపై లైంగిక దాడి!

నల్గొండ జిల్లా: నల్లగొండ జిల్లా అనుముల మండలంలో దారుణం.కొంత కాలంగా మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఇద్దరు యువకులు.బాలిక గర్భం దాల్చడంతో వెలుగులోకి వచ్చిన యువకుల కీచక పర్వం.

బాధిత బాలిక పిర్యాదుతో నిందితులపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలింపు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story