Addanki: అద్దంకి మండలం చక్రయపాలెం వద్ద లారీని ఢీకొన్న మోటార్ సైకిల్!
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చక్రయపాలెం వద్ద నేషనల్ హైవేపై లారీని ఢీకొన్న మోటార్ సైకిల్. తీవ్ర గాయాలతో ఒంగోలు రిమ్స్‌కు క్షతగాత్రుడు తరలింపు.
Addanki: అద్దంకి మండలం చక్రయపాలెం వద్ద లారీని ఢీకొన్న మోటార్ సైకిల్!
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చక్రయ పాలెం వద్ద నామ్ హైవే పై లారీని ఢీ కొట్టిన మోటార్ సైకిల్. ప్రమాదం లో వ్యక్తికి తీవ్ర గాయాలు.
గాయపడిన వ్యక్తి సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన తాతపూడి. కోటయ్యగా 40 సం గుర్తించిన స్థానికులు.
క్షతగాత్రున్ని 108 అంబులెన్స్ లో అద్దంకి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు ప్రైవేటు వాహనంలో తరలించారు.




