Nemam: స్నేహితులతో సరదాగా బీచ్‌కు వెళ్లి.. నేమం యువకుడు మృతి!
Nemam: నేమం గ్రామానికి చెందిన వనము సాయి కుమార్ (17) అనే యువకుడు తన ఆరుగురు స్నేహితులతో కలిసి సరదాగా బీచ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు.
Nemam: స్నేహితులతో సరదాగా బీచ్‌కు వెళ్లి.. నేమం యువకుడు మృతి!
నామం: సరదాగా బీచ్‌కు వెళ్లిన ఆరుగురు స్నేహితుల్లో ఒకరు మృతి.వనము సాయి కుమార్ (17 ఏళ్లు), తండ్రి పేరు ముసలయ్య.మృతుడు నేమం గ్రామానికి చెందినవాడిగా గుర్తింపు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.ఘటనా స్థలంలో వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.సాయి కుమార్ మృతికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story




