Kukatpally: కూకట్‌పల్లి డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం!

Kukatpally: కూకట్‌పల్లి లోటస్ ఆసుపత్రి సమీపంలో మ్యాన్‌హోల్ శుభ్రం చేస్తుండగా నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Maruthisagar, Kukatpally
Published on: 8 Sept 2026 1:14 PM IST
Kukatpally
X

Kukatpally: కూకట్‌పల్లి డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం!

Kukatpally: కూకట్ పల్లి లోటస్ ఆసుపత్రి సమీపంలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. గత కొద్ది రోజులుగా డ్రైనేజీ బ్లాక్ కావడంతో స్థానికులు మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. డ్రైనేజీని శుభ్రం చేస్తుండగా మ్యాన్‌హోల్‌లో శిశువు మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story