A Konduru: ఏ కొండూరు మండలంలో విషాదం బ్రిడ్జిపై నుంచి పడి బైకర్ మృతి!

A Konduru: ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు వద్ద విషాదం. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి బైక్‌తో పడి వాహనదారుడు మృతి.

Venkateswara Rao, Tiruvuru
Published on: 31 Aug 2026 2:01 PM IST
A Konduru
X

A Konduru: ఏ కొండూరు మండలంలో విషాదం బ్రిడ్జిపై నుంచి పడి బైకర్ మృతి!

A Konduru: ఏ కొండూరు మండలంలో విషాదం,కొండూరు క్రాస్ రోడ్డు - విస్సన్నపేట రహదారిలో ప్రమాదం, కుమ్మరికుంట్ల వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఘటన, నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జిపై బైక్‌తో సహా పడిన వాహనదారుడు.

మద్యం మత్తులో వాహనం నడిపి ఉండొచ్చని పోలీసుల అనుమానం. మృతుని వద్ద మద్యం సీసా లభ్యం కావడంతో మద్యం ప్రభావం వల్లే దారి తప్పి బ్రిడ్జిలో పడ్డాడని గుర్తింపు.రాత్రి వేళ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికుల అనుమానం, ఉదయం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు మృతుడి గుర్తింపుపై ఆరా తీస్తున్న పోలీసులు.

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru

Next Story