Shamshabad: విమానం ఎక్కే సమయంలో అస్వస్థతతో వ్యక్తి మృతి!
Shamshabad: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాగ్దోగ్రా వెళుతున్న ప్రయాణికుడు అస్వస్థతతో మృతి.
Shamshabad: విమానం ఎక్కే సమయంలో అస్వస్థతతో వ్యక్తి మృతి!
Shamshabad: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుడికి అస్వస్థత.
అత్యవసర చికిత్స అందించినప్పటికీ మృతి చెందిన ప్రయాణికుడు.
శంషాబాద్ నుండి బాగ్దోగ్రా వెళుతున్న ప్రయాణికుడు. బోర్డింగ్ అనంతరం విమానం వద్దకు వెళుతుండగా అస్వస్థత.
ప్రయాణికుడి అవస్థ ను గమనించి సిపిఆర్ చేసిన ఆధికారులు. అయినా పరిస్థితి విషమించడంతో మృతి చెందిన ప్రయాణికుడు.
ప్రయానికుడి మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఔట్‌పోస్టు పోలీసులు.
Next Story




