Abdullapurmet: బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు!
Abdullapurmet: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Abdullapurmet: బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు!
Abdullapurmet: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
పండుగ వేళ కావడంతో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




