Sangareddy: ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
Sangareddy: కల్హేర్ మండలం బచేపల్లి 161వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం. స్కార్పియో బోల్తా పడి నాందేడ్‌కు చెందిన భార్య, భర్త, నాలుగేళ్ల చిన్నారి మృతి.
Sangareddy: ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
Sangareddy: కల్హేర్ (మం) బచేపల్లి వద్ద 161 జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.
ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించ బోయి స్కార్పియో వాహనం పల్టీలు కొట్టి బోల్తా.
భార్య..భర్త, 4ఏళ్ల కూతురు అక్కడికక్కడే ముగ్గురు మృతి.
మృతులు నాందేడ్ వాసులుగా గుర్తింపు.
Next Story




