Medchal: ఎల్లంపేట్ జాతీయ రహదారిపై స్కూల్ బస్సు ప్రమాదం తప్పిన గండం!

Medchal: ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలో NH 44 పై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన స్కూల్ బస్. ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 25 July 2026 8:43 AM IST
Medchal
X

Medchal: ఎల్లంపేట్ జాతీయ రహదారిపై స్కూల్ బస్సు ప్రమాదం తప్పిన గండం!

Medchal: ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని NH 44జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..

ఆగి ఉన్న లారీని ఢీ కొన్న స్కూల్ బస్.

ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు.

ఆసుపత్రికి తరలింపు.

తప్పిన పెను ప్రమాదం.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story