Guntur: గుంటూరులో సూర్యాపేట వ్యక్తిపై కత్తులతో దాడి ప్రాణాలు కోల్పోయిన చిన్నా!

Guntur: 20 ఏళ్ల పాత కక్షలతో సూర్యాపేట వాసి పెండ్రాళ్ల చిన్నా దారుణ హత్య. గుంటూరు నగరపాలెంలో కత్తులతో దాడి చేసిన ప్రత్యర్థులు.

Saleem, Nalgonda
Published on: 31 Aug 2026 12:28 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో సూర్యాపేట వ్యక్తిపై కత్తులతో దాడి ప్రాణాలు కోల్పోయిన చిన్నా!

Guntur: పాత కక్షలు ఒకరి ప్రాణాన్ని బలిగొన్నాయి. గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేవీపీ కాలనీలో సూర్యాపేట వాసి పెండ్రాళ్ల చిన్నా (40)ని ఆదివారం కత్తులతో కిరాతకంగా చంపిన విషయం తెలిసిందే. ​

పోలీసుల వివరాల మేరకు 20 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్యకు ప్రతీకారంగానే దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. బాబాయి అంత్యక్రియలకు వచ్చిన చిన్నాపై బుల్లయ్య కుటుంబీకులు 10 మందికి పైగా ఒక్కసారిగా కత్తులతో దాడిచేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story