Mulugu: ములుగు జిల్లాలో దారుణం: ట్రాక్టర్ డ్రైవర్ దారుణ హత్య!

Mulugu: ములుగు జిల్లా మంగపేట మండలం గట్టమ్మ గుడి సమీపంలో ట్రాక్టర్ డ్రైవర్ తాటి శశి దారుణ హత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 13 Aug 2026 9:21 AM IST
Mulugu
X

Mulugu: ములుగు జిల్లాలో దారుణం: ట్రాక్టర్ డ్రైవర్ దారుణ హత్య!

Mulugu: నర్సింహాసాగర్ పంచాయతీ గొందిగూడెంకు చెందిన శశి

శనిగకుంటకు చెందిన రాధికను వివాహం చేసుకుని అక్కడే నివాసం,

రెండు నెలలుగా కమలాపురంలో ఓ రైతు వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న శశి...

బుధవారం రాత్రి గట్టమ్మ గుడి సమీపంలోని ఇంట్లో హత్య, హత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు..

హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story