Nagulapadu: మట్టి ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ దుర్మరణం!

Nagulapadu: గుంటూరు జిల్లా నాగులపాడు వద్ద మట్టి ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ సతీష్ బాబు అక్కడికక్కడే మృతి. నిద్రమత్తు, అక్రమ మట్టి తోలకాలే కారణమని ఆరోపణలు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 25 July 2026 8:38 AM IST
Nagulapadu
X

Nagulapadu: మట్టి ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ దుర్మరణం!

Nagulapadu: ట్రాక్టర్ తో మట్టి తోలుచు నిద్రమత్తులో ట్రాక్టర్ డ్రైవర్ మృతి.

గుంటూరు జిల్లా.. పత్తిపాడు నియోజకవర్గ పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామంలో 150 క్యూబిక్ మీటరల్లో మట్టి కావాలి అని చీరాల డ్రైని EE వద్ద అనుమతులు తీసుకోని వారము ఒక్కోరోజులో పూర్తి చేస్తాం అని అనుమతులు తీసుకొన్నారు.

ఆరోజు నుండి ఈ రోజు వరకు సుమారుగా 5 వెల ట్రక్కులు మట్టి తోలుచు..

ఈరోజు తెల్లవారుజా మున రావి సతీష్ బాబు వయసు 36 సంవత్సరాలు, అడుసుమిల్లి గ్రామం, పర్చూరు మండలం బాపట్ల జిల్లా కు చెందిన.

ట్రాక్టర్ (No.AP 24 AN 7456) డ్రైవర్ నిద్ర మత్తులో మట్టి తోలుతూ బ్రిడ్జి సమీపంలో లో ట్రాక్టర్ తిరగబడి (బాపట్ల జిల్లా పర్చూరు మండల ఆడుసుమల్లి గ్రామం వాసి) అక్కడ కు అక్కడే మృతి చెందారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU

Next Story