Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం ఒకే రోజు మృతి చెందిన తల్లీకూతుళ్లు!
Kamareddy: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలలో విషాదం. తల్లి నరసవ్వ మరణ వార్త తట్టుకోలేక కూతురు బాలమణి గుండెపోటుతో కన్నుమూత. గ్రామంలో విషాద ఛాయలు.
Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం ఒకే రోజు మృతి చెందిన తల్లీకూతుళ్లు!
Kamareddy: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల్ చిట్యాలలో విషాదం
తాడ్వాయి మండలం చిట్యాలలో విషాదం.
ఒకే రోజు తల్లీకూతుళ్లు మృతి.
అనారోగ్యంతో ఉన్న తల్లి నరసవ్వ (70) మృతి.
తల్లి మరణం తట్టుకోలేక కూతురు బాలమణి (40)కి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి.
Next Story




