Vadamalapeta: ఆర్టీసీ బస్సు-స్కూటీ ఢీకొని ఇద్దరు మృతి!
Vadamalapeta: తిరుపతి జిల్లా వడమాలపేట పూడి క్రాస్ వద్ద దారుణం. ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు వృద్ధులు అక్కడికక్కడే దుర్మరణం.
Vadamalapeta: ఆర్టీసీ బస్సు-స్కూటీ ఢీకొని ఇద్దరు మృతి!
Vadamalapeta: వడమాల పేటలో ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి
తిరుపతి జిల్లా వడమాల పేట పూడి క్రాస్ వద్ద స్కూటీ ఆర్టీసీ బస్సు ఢీ.
పూడి క్రాస్ వద్ద వడమాల పేటకు వెళ్లేక్రమంలో సత్యవేడు నుంచి తిరుపతి కీ వెళ్తున్న ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు రామచంద్రపురం తిరుపతి మండలాలకు చెందిన నాగరాజు (65) చక్రవర్తి (60 )గా గుర్తింపు.
స్థానిక పోలీసులు ప్రమాదపు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story




