Kukkunoor: జూనియర్ కళాశాల మైదానంలో ఏఐఎస్‌ఎఫ్ జెండా ఆవిష్కరణ!
Kukkunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏఐఎస్‌ఎఫ్ (AISF) 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
Kukkunoor: జూనియర్ కళాశాల మైదానంలో ఏఐఎస్‌ఎఫ్ జెండా ఆవిష్కరణ!
కుక్కునూరు: కుక్కునూరు మండలంలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కుక్కునూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ కుక్కునూరు మండల కమీటీ అధ్యర్యంలో బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మండల కార్యదర్శి సారంగి. శౌర్య జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆయిన మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై విద్యార్థి సంఘాలు పోరాడాలని పిలునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆదర్శ్, ప్రేమ చరణ్, సాయికిరణ్, యూజాఇఫ్, రామ్ చరణ్, వెంకన్నబాబు,రవీంద్ర, నాగచైతన్య, బిట్టు,సీపీఐ కుక్కునూరు మండల కార్యదర్శి కొన్నె. లక్ష్మయ్య, ఏపీ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్షురాలు వరకా. శ్యామల, మైసాక్షి. వెంకటాచారి పాల్గొన్నారు.
Next Story




