Chinturu: చింతూరులో ముగిసిన నామినేషన్లు: 12 స్థానాలకు 89 దాఖలు!

Chinturu: చింతూరు మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 89 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామతులసి అధికారికంగా ప్రకటించారు.

Rohith
Updated on: 23 Oct 2026 11:00 PM IST
Chinturu
X

Chinturu: చింతూరులో ముగిసిన నామినేషన్లు: 12 స్థానాలకు 89 దాఖలు!

చింతూరు: చింతూరు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 89 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామతులసి తెలిపారు.పేగ ఎంపిటిసి స్థానానికి బిజెపి 1, టిడిపి 2, వైఎస్ఆర్సిపి 2 నామినేషన్ దాఖలు చేశారు. ఏడుగురాళ్లపల్లి ఎంపీటీసీ స్థానానికి సిపిఎం 2, టిడిపి 3, వైఎస్ఆర్సిపి 2 నామినేషన్ దాఖలు చేశారు.

తుమ్మల ఎంపీటీసీ స్థానానికి సిపిఎం 2, జనసేన 2, టిడిపి 2, వైఎస్ఆర్సిపి 2 నామినేషన్లు దాఖలు చేశారు.చిడుమూరు ఎంపీటీసీ స్థానానికి బిజెపి 2, సిపిఎం 2, కాంగ్రెస్ 1, జనసేన 1, టిడిపి 2, వైఎస్ఆర్సిపి 2 నామినేషన్ దాఖలు చేశారు. చట్టి ఎంపీటీసీ స్థానానికి బిజెపి 1, టిడిపి 2, వైఎస్ఆర్సిపి 1, ఇతర పార్టీ 1, ఇండిపెండెంట్లు 4 నామినేషన్ దాఖలు చేశారు.

కల్లేరు ఎంపీటీసీ స్థానానికి బిజెపి 1,సిపిఎం 3, కాంగ్రెస్ 1,టిడిపి 2, వైఎస్ఆర్సిపి 2 నామినేషన్ దాఖలు చేశారు.మోతుగూడెం ఎంపీటీసీ స్థానానికి సిపిఎం నుంచి 1, టిడిపి 2, వైఎస్ఆర్సిపి 2 నామినేషన్ దాఖలు చేశారు. చింతూరు-2 నుంచి సిపిఎం 2, జనసేన 1, టిడిపి 1, వైఎస్ఆర్సిపి 1 నామినేషన్ దాఖలు చేశారు.

చింతూరు -1 ఎంపీటీసీ స్థానానికి బిజెపి 1, జనసేన 1, టిడిపి 2, వైఎస్ఆర్సిపి 2 నామినేషన్ దాఖలు అయ్యాయి.చదలవాడ నుంచి బిజెపి 1 సిపిఎం 2, జనసేన 1, టిడిపి 1, వైఎస్ఆర్సిపి 3 నామినేషన్ దాఖలు చేశారు. ఏ జి కోడేరు నుంచి సిపిఎం 2, టీడీపీ 2, వైఎస్ఆర్సిపి 2, ఇండిపెండెంట్లు 3 నామినేషన్ దాఖలు చేశారు.పెద్ద సీతనపల్లి నుంచి బిజెపి 1,సిపిఎం 1, జనసేన 1,టిడిపి 2, వైఎస్ఆర్సిపి 2, ఇండిపెండెంట్ 1 నామినేషన్ దాఖలు చేశారు.

Rohith

Rohith