Eluru: భారీ వర్షాలు, తుపాను ప్రభావంపై కలెక్టర్లతో ఎస్ఈసి సమీక్ష

Eluru: మురసు తుపాను, భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సమీక్ష.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Nov 2026 11:16 PM IST
Eluru
X

Eluru: భారీ వర్షాలు, తుపాను ప్రభావంపై కలెక్టర్లతో ఎస్ఈసి సమీక్ష

ఏలూరు: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు,స్థానిక పరిస్థితులు, మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఎన్నికల కమిషన్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు,ఎస్పీ ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ.

ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ వర్షాల ప్రభావం, పోలింగ్ కేంద్రాల వద్ద నెలకొన్న పరిస్థితులు,రవాణా సౌకర్యాలు,ఎన్నికల సిబ్బంది సంసిద్ధత తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి జిల్లాలో ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల కమిషనర్ కు తెలియజేసారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్