Eluru: స్థానిక ఎన్నికల వ్యూహాలపై ఏలూరు ఎంపీతో కీలక చర్చలు!

Eluru: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌తో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు భేటీ అయ్యారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Sept 2026 10:14 PM IST
Eluru
X

Eluru: స్థానిక ఎన్నికల వ్యూహాలపై ఏలూరు ఎంపీతో కీలక చర్చలు!

ఏలూరు: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ను ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు,ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిశారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం జిల్లా రాజకీయాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సమన్వయం, గెలుపు వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్