Kukkunuru: చీరవల్లిలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

Kukkunuru: కుక్కునూరు మండలంలోని చీరవల్లిలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీపీఐ, ఏఐటీయూసీ, మహిళా సమాఖ్య నాయకులు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 16 Aug 2026 11:49 AM IST
Kukkunuru
X

Kukkunuru: చీరవల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

Kukkunuru: సీపీఐ కుక్కునూరు మండల కమిటీ,ఏ ఐటీయూసీ,భగత్ సింగ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.చీరవల్లి గ్రామంలో జాతీయ జెండాను ఎగురవేసి నాయకులు జాతీయ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా సీపీఐ కుక్కునూరు కార్యదర్శి కొన్నె.లక్ష్మయ్య,ఏపీ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్షురాలు వరకా.శ్యామల మాట్లాడుతూ స్వాతంత్య్ర సాధించుకోవడానికి ప్రాణ త్యాగం చేసిన అమరుల ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని వారి అడుగు జాడల్లో నడవాలనిన్నారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ. ఖాదర్, రాయి. బాలాజీ,సూర్యం, శ్రీను, వలీ,పత్తి. సత్యనారాయణ,వరకా. వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story