Eluru: ఢిల్లీలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై వర్క్‌షాప్

Eluru: ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన గర్భస్థ శిశు లింగ నిషేధ చట్టం వర్క్‌షాప్‌లో ఆంధ్రప్రదేశ్ తరఫున డా. కే.వి.ఎన్.ఎస్. అనిల్ కుమార్ పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 Oct 2026 8:58 PM IST
Eluru
X

Eluru: ఢిల్లీలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై వర్క్‌షాప్

ఏలూరు: నేడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గర్భస్థ శిశు లింగ నిషేధ చట్టం అమలు బలోపేతం దిశగా జరిగిన వర్క్ షాప్ కు ఆంధ్రప్రదేశ్ నుండి డా.కె.వి.ఎన్.ఎస్.అనిల్ కుమార్,రాష్ట్ర అదనపు సంచాలకులు హాజరయ్యారు.

ఈ చట్టం అమలు బలోపేతానికి కేంద్ర ఉన్నత స్థాయి కమిటీ సూచించిన సిఫారసుల అమలు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్టం తరపున అభిప్రాయాలను ఆయన తెలిపారు.

డా.అనిల్ కుమార్ తో పాటు ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారి శ్రీనివాస్ రావు మరియు అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారి నాగరాజు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్