Eluru: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేతుల మీదుగా.. ద్వారకా తిరుమల కొత్త హంగులు!

Eluru: ద్వారకా తిరుమల క్షేత్రంలో రూ. 29 కోట్ల అభివృద్ధి పనులను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 May 2026 12:19 PM IST
Eluru
X

Eluru: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేతుల మీదుగా.. ద్వారకా తిరుమల కొత్త హంగులు!

ఏలూరు జిల్లా: ద్వారకా తిరుమల దేవాలయంలో 29 కోట్ల రూపాయలతో నిర్మించిన , క్యూ కాంప్లెక్స్, అనివిట్టి మండపం, కొండపైన శివాలయంలో 5 అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. మంత్రికి ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆలయ అధికారులు అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story