Eluru: అవినీతి నిరోధానికి 1064 నంబర్ సద్వినియోగం – ఏసీబీ డీఎస్పీ!
Eluru: ఏలూరులో ఏసీబీ ప్రత్యేక పోస్టర్ ఆవిష్కరణ. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం డిమాండ్ చేస్తే 1064 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ విజ్ఞప్తి.
Eluru: అవినీతి నిరోధానికి 1064 నంబర్ సద్వినియోగం – ఏసీబీ డీఎస్పీ!
ఏలూరు: అవినీతిపై అవగాహన కల్పించేందుకు ఏసీబీ రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించిన డీఎస్పీ కళాశాల విద్యార్థులందరితో అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
టోల్ ఫ్రీ నెంబర్ 1064: ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.
ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్‌పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏసీబీ ఇన్స్పెక్టర్కె.శ్రీనివాసు,సిబ్బంది, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




