Eluru: చింతలపూడి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం: అధికారుల అలర్ట్!

Eluru: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతంపల్లి అటవీ ప్రాంతంలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Nov 2026 10:43 AM IST
Eluru
X

Eluru: చింతలపూడి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం: అధికారుల అలర్ట్!

ఏలూరు: చింతలపూడి మండలం చింతంపల్లి అటవీ ప్రాంతంలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జీలుగుమిల్లి అటవీ ప్రాంతం నుంచి మందలపల్లి మీదుగా ఈ పులి చింతంపల్లి ఫారెస్ట్‌లోకి వచ్చింది.

అని చింతంపల్లి మరియు చుట్టుపక్కల గ్రామస్తులు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలి అని ఎవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్లకూడదు అని పశువులను మేత కోసం అడవి లోపలికి తీసుకెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్