Eluru: 23 మండలాల్లో ప్రశాంతంగా ముగిసిన స్థానిక సంస్థల పోలింగ్!

Eluru: ఏలూరు జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 23 మండలాల పరిధిలో తుది గడువు ముగిసే సమయానికి మొత్తం 75.52 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Nov 2026 11:15 PM IST
Eluru
X

Eluru: 23 మండలాల్లో ప్రశాంతంగా ముగిసిన స్థానిక సంస్థల పోలింగ్!

ఏలూరు: ఏలూరు జిల్లా వ్యాప్తంగా నేడు ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల నిర్వహిస్తున్న నేపద్యంలో మొత్తం 23 మండలాల్లో పోలింగ్ ముగిసే సమయానికి 75.52% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్