Eluru: 'అర్నాబ్' తుపాను ఎఫెక్ట్ – 27, 28న పాఠశాలలు, కళాశాలలకు సెలవులు!

Eluru: 'అర్నాబ్' తుపాను తీవ్రతతో ఏలూరు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీలకు ఈనెల 27, 28న సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Oct 2026 5:27 PM IST
Eluru
X

Eluru: 'అర్నాబ్' తుపాను ఎఫెక్ట్ – 27, 28న పాఠశాలలు, కళాశాలలకు సెలవులు!

ఏలూరు: ఏలూరు జిల్లాలో అర్నాబ్ తుపాను తీవ్రత దృష్ట్యా జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలలు,కళాశాలలు,అంగన్వాడీ కేంద్రాలకు ఈనెల 27,28 సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.

తుపాను ప్రభావం మరియు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.అందరూ గమనించి,సంబంధిత విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు సమాచారం అందించాలన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్