Kukunoor: కుక్కునూరులో టీడీపీకి షాక్: వైసీపీలోకి పలు కుటుంబాలు!
Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం వింజరం పంచాయతీలో టీడీపీ నుంచి పలు కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. పార్టీ నాయకులు వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
Kukunoor: కుక్కునూరులో టీడీపీకి షాక్: వైసీపీలోకి పలు కుటుంబాలు!
కుకునూరు: ఏలూరు జిల్లా కుకునూరు మండలం వింజరం పంచాయతీలో టీడీపీ నుంచి పలు కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వింజరం పంచాయతీ కన్వీనర్ రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూతనంగా పార్టీలో చేరిన వారిని నాయకులు స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో వసంత్, నాకిరాకంటి నరసింహరావు, ప్రవీణ్, అనుమల్ల సత్యనారాయణ, హరీష్, మాగంటి సీనయ్య, కుకునూరు దుర్గయ్య, మహేష్, రాజేష్, రాయి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.




