Eluru: ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వికి ఫారం-A అందజేసిన వివిధ రాజకీయ పార్టీలు
Eluru: ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వికి ఫారం-A లేఖలను అందజేసిన రాజకీయ పార్టీల నేతలు. అధికారిక బీ-ఫారమ్‌లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి.
Eluru: ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వికి ఫారం-A అందజేసిన వివిధ రాజకీయ పార్టీలు
ఏలూరు: ఏలూరు జిల్లాలో జెడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికలలో నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు బి-ఫారం లు జారీ చేసే అధికారిక ప్రతినిధి లేఖలు ఫారం-Aను పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు గురువారం జిల్లా కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి కి అందజేశారు.
సదరు లేఖలలో అధికారికంగా తెలియజేసిన వారు సిఫారస్తు చేస్తూ జారీ చేసిన బి-ఫారం పత్రాల లేఖలను మాత్రమే పరిగణనలోనికి తీసుకోవాలని వారు జిల్లా కలెక్టర్ ను కోరారు.




