Eluru: ఏలూరులో షాపు తాళాలు పగలగొట్టి చోరీ: ఇద్దరు అరెస్ట్
Eluru: ఏలూరులో దుకాణం తాళాలు పగలగొట్టి చోరీ చేసిన కొప్పన సాయికృష్ణ, ఓ మైనర్‌ను త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రూ.2.10 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Eluru: ఏలూరులో షాపు తాళాలు పగలగొట్టి చోరీ: ఇద్దరు అరెస్ట్
Eluru: ఏలూరులో దుకాణం తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను మూడవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.నిందితుల నుంచి రూ.1.50 లక్షల నగదు,రూ.60 వేల చరవాణి స్వాధీనం చేసుకున్నారు.
వీరిలో ఒకరు బాల నేరస్థుడు కాగా,మరొకరు కొప్పన సాయికృష్ణగా గుర్తించారు.కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.తల్లిదండ్రులు పిల్లల నడవడికపై దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు.




