Polavaram: పోలవరంలో అటవీశాఖ అమరవీరుల సంస్మరణ సభ.. అమరులకు ఘన నివాళి

Polavaram: ఏలూరు జిల్లా పోలవరంలో రేంజ్ ఆఫీసర్ షేక్ వలి ఆధ్వర్యంలో అటవీశాఖ అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించి, అధికారుల ర్యాలీతో ఘన నివాళులర్పించారు.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 10 Nov 2026 5:30 PM IST
Polavaram
X

Polavaram: పోలవరంలో అటవీశాఖ అమరవీరుల సంస్మరణ సభ.. అమరులకు ఘన నివాళి

పోలవరం: ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని అటవీశాఖ కార్యాలయంలో అటవీ అమరుల సంస్వరణ దినం కార్యక్రమాన్ని అ టీవీ శాఖ రేంజ్ ఆఫీసర్ షేక్ వలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో అటవీ శాఖ సంరక్షణ కొరకు ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ అమరవీరులకు నివాళులు అర్పించారు.

అటవీ అధికారులందరూ ర్యాలీగా పోలవరం తిరుగుతూ అటవీ శాఖ అమర అధికారులకు జోహార్లు చెబుతూ వారి విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు పేరుపేరునా జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పోలవరం అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM