Tukkuluru: తుక్కులూరులో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన!
Tukkuluru: భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈనెల 11న ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరులో పర్యటించనున్నారు.
Tukkuluru: తుక్కులూరులో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన!
Tukkuluru: భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈనెల 11వ తేదీ ఆదివారం ఉదయం 10.15 ని.లకు ఆత్కూరు లోని స్వర్ణభారతి ట్రస్ట్ నుండి బయలుదేరి,11 గంటలకు నూజివీడు మండలం తుక్కులూరు లోని నూజివీడు సీడ్స్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 ని.ల వరకు నూజివీడు సీడ్స్ కంపెనీలో నూజివీడు సీడ్స్ వ్యవస్థాపకులు కీ.శే.మండవ వెంకటరామయ్య స్మారక కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం 1. 30 ని.లకు తుక్కులూరు లోని నూజివీడు సీడ్స్ నుండి బయలుదేరి 2.15 ని.లకు ఆత్కూరు లోని స్వర్ణభారతి ట్రస్ట్ కు చేరుకుంటారు.




