Eluru: ఏలూరు జిల్లా రెవిన్యూ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జి. రవీందర్!
Eluru: ఏలూరు జిల్లా రెవిన్యూ అధికారిగా జి. రవీందర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిశారు.
Eluru: ఏలూరు జిల్లా రెవిన్యూ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జి. రవీందర్!
Eluru: ఏలూరు జిల్లా రెవిన్యూ అధికారిగా జి. రవీందర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ని పూల మొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిశారు.జి.రవీందర్ పోలవరం డిఆర్ఓ గా పనిచేశారు.
అనంతరం రంపచోడవరం మొబైల్ కోర్ట్ లో సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ గా పనిచేస్తున్న సమయంలో ఏలూరు జిల్లా రెవిన్యూ అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ లోని వివిధ విభాగాల సూపెరింటెండెంట్లు,సిబ్బంది డిఆర్ఓ రవీందర్ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసారు.




