Kaikaluru: తెదేపా, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలి!

Kaikaluru: ఏలూరు జిల్లా కైకలూరులో కూటమి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. తెదేపా, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.

Shyam, Kiakaluru
Published on: 21 Oct 2026 11:56 AM IST
Kaikaluru
X

Kaikaluru: తెదేపా, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలి!

Kaikaluru: ఏలూరు జిల్లా కైకలూరు నేటి నుంచి ప్రారంభమైన జడ్పిటిసి, ఎంపీటీసీల నామినేషన్ల పర్వం. కైకలూరులో కూటమి జెడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులను ప్రకటించిన స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. సమర్థవంతులైన కూటమి అభ్యర్థులను ప్రకటించాం గెలిపించవలసిన బాధ్యత కూటమిపై ఉంది. కామినేని కుటుంబ పాలన వద్దు కూటమి ఐక్యత ముద్దు, కామినేని జడ్పిటిసి, తెదేపా- 3,జనసేన-1,పీపీ స్థానాలు, తెదేపా- 2, బీజేపీ - 1, జనసేన - 1

జడ్పిటిసి అభ్యర్థులు

భలే యేసు రాజు- కైకలూరు( తెదేపా), బుర్ర చలమయ్య ముదినేపల్లి( తెదేపా), కాట్రగడ్డ శంకర్రావు మండవల్లి( తెదేప), నల్లగోపుల చలపతి కలిదిండి( జనసేన),

ఎంపీపీ అభ్యర్థులు

బూరు బోయిన పద్మావతి, కైకలూరు( జనసేన), గోరిపర్తి వెంకట నరసమ్మ కలిదిండి( టిడిపి), కోటప్రోలు రత్నకుమారి ముదినేపల్లి(బిజెపి), పల్లపోతుల సహదేవుడు, మండవల్లి (తెదేపా).

Shyam, Kiakaluru

Shyam, Kiakaluru