Chintalapudi: చింతలపూడిలో ప్రజలతో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్!

Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడిలో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI
Published on: 18 Sept 2026 2:12 PM IST
Chintalapudi
X

Chintalapudi: చింతలపూడిలో ప్రజలతో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్!

Chintalapudi: చింతలపూడి పట్టణంలోని శాసనసభ్యుల వారి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను స్వయంగా కలిసి వారి సమస్యలను, విజ్ఞప్తులను తెలుసుకున్నారు.

ప్రజలు అందించిన ప్రతి వినతిని సావధానంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI