Eluru: ఏలూరులో గణనాథుడిని దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే!
Eluru: ఏలూరు అగ్రహారం రామకోటి ప్రాంగణంలోని భారీ మట్టి గణపతిని ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Eluru: ఏలూరులో గణనాథుడిని దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే!
ఏలూరు: వినాయక చవితి సందర్భంగా ఏలూరు అగ్రహారంలోని రామకోటి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ మట్టి గణపతిని ఎంపీ పుట్టా మహేష్‌కుమార్,ఎమ్మెల్యే బడేటి చంటి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్ద పోస్టాఫీస్ గణేష్ సెంటర్, సత్రంపాడు,వట్లూరు సీతాపురం కాలనీలోని వినాయక మండపాలను సందర్శించి పూజల్లో పాల్గొన్నారు.




