Eluru: వైయస్సార్సీపీ మండల పాలకవర్గ వీడ్కోలు సభ ఘనంగా నిర్వహణ
Eluru: పోలవరంలో ఘనంగా వైయస్సార్సీపీ పాలకవర్గ వీడ్కోలు సభ. మండల అధ్యక్షుడు సుంకర వెంకట్ రెడ్డిని సన్మానించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు జెట్టి గురునాథరావు.
Eluru: వైయస్సార్సీపీ మండల పాలకవర్గ వీడ్కోలు సభ ఘనంగా నిర్వహణ
ఏలూరు: ఏలూరు జిల్లా పోలవరం లో మండల అధ్యక్షుడు పదవికి నేటితో ఐదు సంవత్సరాల పూర్తయినందున మండల ప్రజాపరిషత్తు పాలకవర్గం కు జిల్లా నియోజవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఘనంగా వీడ్కోల సభను ఘనంగా ఏర్పాటు చేశారు సుమారు 200 వేల మందితో అట్టహాసంగా సుంకర వెంకట్ రెడ్డిని, పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించి కార్యకర్తలకు మంచి భోజనం విందును ఏర్పాటు చేశారు.
జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిరధులు పార్టీ ఇంచార్జిలు మరి ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జెట్టి గురునాథరావు, ప్రత్యేక అతిధిగా విచ్చేయును విచ్చేసినారు రాబోయే స్థానిక ఎన్నికలకు పటిష్టమైన స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలవరంలో నెలకొందని మరింత కష్టపడి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని ఇటువంటి సభలు మరెన్నో జరుపుకోవాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.




