Sattenapalli: 108 సిబ్బంది మానవత్వం 3 కి.మీ స్ట్రెచర్‌పై క్షతగాత్రుడి తరలింపు!
Sattenapalli: పల్నాడు జిల్లా సత్తెనపల్లి వద్ద రైలు నుంచి జారిపడిన వ్యక్తిని 3 కిలోమీటర్లు స్ట్రెచర్‌పై మోసి 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.
Sattenapalli: 108 సిబ్బంది మానవత్వం 3 కి.మీ స్ట్రెచర్‌పై క్షతగాత్రుడి తరలింపు!
Sattenapalli: సత్తెనపల్లి లో 108.సిబ్బంది మానవత్వం, సత్తెనపల్లి మండలం లక్ష్మీ పురం దగ్గర విశాఖ ఎక్స్ ప్రెస్ లో నుంచి జారిపడ్డ వ్యక్తి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్ట్రెచర్ పై మూడు కిలోమీటర్ల కాలినడకన మోస్తు తరలింపు, తీవ్ర గాయాలు ,108 అంబులెన్స్ లో సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలింపు, ఒరిస్సా కు చెందిన శివ(25) గా గుర్తింపు.




