Ponnur: పొన్నూరులో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న 30 మంది
Ponnur: పొన్నూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా 30 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఆర్వో తెలిపారు.
Ponnur: పొన్నూరులో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న 30 మంది
Ponnur: పొన్నూరు ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసినపోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా 30 మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఆర్వో వి. విజయలక్ష్మి తెలిపారు. 30వ తేదీన 13 మంది, 31వ తేదిన 17 మంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించు కున్నారు.




