Ponnur: పొన్నూరు ఉప్పరపాలెంలో వైఎస్సార్సీపీకి షాక్.. టీడీపీలోకి ఐదు కుటుంబాలు!
Ponnur: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఉప్పరపాలెంలో వైఎస్సార్సీపీకి షాక్. ఐదు కుటుంబాలు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సమక్షంలో టీడీపీలో చేరాయి.
Ponnur: పొన్నూరు ఉప్పరపాలెంలో వైఎస్సార్సీపీకి షాక్.. టీడీపీలోకి ఐదు కుటుంబాలు!
Ponnur: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఉప్పరపాలెం గ్రామంలోని వైఎస్ఆర్సిపి కి చెందిన ఐదు కుటుంబాల వారు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సమక్షంలో సోమవారం టిడిపిలో చేరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిడిపిలో చేరినట్లు వారు తెలిపారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల.




