Guntur: కార్పొరేషన్‌లో ఏసీబీ సోదాలు: 156 పనుల్లో అక్రమాలు!

Guntur: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 24 Aug 2026 4:10 PM IST
Guntur
X

Guntur: కార్పొరేషన్‌లో ఏసీబీ సోదాలు: 156 పనుల్లో అక్రమాలు!

గుంటూరు: ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయములో గుంటూరు.. మున్సిపల్ కార్పొరేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించము. ఇంజనీరింగ్ విభాగంలో అవుకుతావకలు జరిగాయని ఆరోపణ రావడంతో ఈ తనిఖీలు నిర్వహించాము. ఈ తనిఖీలలో కాంట్రాక్టర్స్ అనుగుణంగా కొంతమంది అధికారులు పని చేశారని తేలింది. 156 పనులలో అవకతవకలు జరిగాయి.

ముఖ్యంగా..సీసీ రోడ్స్, పైపులైన్లు డ్రైన్.. నిర్మాణం పనుల్లో స్కామ్ జరిగిందని తెలింది. 2017 నుంచి 2025 వరకు ఇంజనీరింగ్ విభాగములో.. టెండర్లు పర్సెంట్ మార్చేసిన అవకతవకలపై విచారణ చేస్తున్నాము. రేపు సాయంత్రం వరకు ఈ తనిఖీలు కొనసాగుతాయి. పల్నాడు గుంటూరు జిల్లాలు ఏసీబీ పరిధిలోనే ఉన్నాయి. ఎక్కడైనా అవినీతి జరిగిందని తెలిస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story