Repalle: రేపల్లెలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం!
Repalle: బాపట్ల జిల్లా రేపల్లెలోని అనగాని భగవంతరావు డిగ్రీ కళాశాలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం. పటిష్ట భద్రత నడుమ కౌంటింగ్ ప్రారంభం.
Repalle: రేపల్లెలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం!
Repalle: రేపల్లె పట్టణంలోని అనగాని భగవంతరావు డిగ్రీ కళాశాలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం. కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్న లెక్కింపు సిబ్బంది. ఎన్నికల విధుల నిర్వహణకు సిద్ధంగా ఉన్న కౌంటింగ్ సిబ్బంది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకుల్లో ఫలితాలపై ఉత్కంఠ.




