Amaravati: చంద్రబాబు సర్కార్‌పై ఉద్యోగుల నిరసన: గుండు చేయించుకున్న వెంకట్రామిరెడ్డి!

Amaravati: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ వినూత్న నిరసన. హామీలు అమలు చేయలేదంటూ చైర్మన్ వెంకట్రామిరెడ్డి గుండు. పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 13 July 2026 11:28 AM IST
Amaravati
X

Amaravati: చంద్రబాబు సర్కార్‌పై ఉద్యోగుల నిరసన: గుండు చేయించుకున్న వెంకట్రామిరెడ్డి!

Amaravati: చంద్రబాబు సర్కార్ పై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నిరసన

రెండేళ్లు దాటినా హామీలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం

చంద్రబాబు తీరుకు నిరసనగా గుండు చేయించుకున్న ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, ఇతర ఉద్యోగులు

ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు పేరుతో నిరసన

పీఆర్సీ, ఐఆర్, డిఏలు సహా బకాయిలు చెల్లించాలని డిమాండ్.

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA

Next Story