Macherla: పల్నాడులో కలకలం మాచర్లలో వెలుగుచూసిన బంగ్లాదేశ్ చొరబాటుదారులు!

Macherla: పల్నాడు జిల్లా మాచర్లలో 'SIR' తనిఖీల్లో వెలుగుచూసిన బంగ్లాదేశ్ చొరబాటుదారులు. ముడుపులు తీసుకున్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు సస్పెండ్.

SHIVA SHANKAR	MACHARLA
Published on: 1 Sept 2026 9:13 AM IST
Macherla
X

Macherla: పల్నాడులో కలకలం మాచర్లలో వెలుగుచూసిన బంగ్లాదేశ్ చొరబాటుదారులు!

Macherla: మాచర్ల పట్టణంలో బంగ్లాదేశ్ చొరబాటు దార్లు స్థిరపడిన పడిన సంఘటన సర్ ప్రక్రియ ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది,పట్టణంలో కోనేళ్ల క్రితం వచ్చి మొలల వైద్య డు గా స్థిరపడారు.

క్రమేపి వారు, వారి బంధువులు సైతం మాచర్ల పట్టణంలో తిష్ట వేశారు,సర్ ప్రక్రియ లో బంధువుల వివరాలు నమోదు సందర్బంగా విషయం వెలుగు చూసింది.వీరు పాస్ పోర్ట్ వెరిఫికేషన్ వ్యవహారం లో ఇద్దరు కానిస్టేబుళ్లు అతని వద్ద నుంచి ముడుపులు తీసుకోవడంతో వారిని సస్పెండ్ అయ్యూరు.

SHIVA SHANKAR	MACHARLA

SHIVA SHANKAR MACHARLA

Next Story