Bapatla: బాపట్లలో యోగా సందడి.. పాల్గొన్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్!
Bapatla: బాపట్ల నగర వనంలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా ఆసనాలు వేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్.
Bapatla: బాపట్లలో యోగా సందడి.. పాల్గొన్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్!
Bapatla: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు 12 వ అంతర్జాతీయ యాగాంద్ర దినోత్సవం లో కార్యక్రమంలో బాగంగా మంగళవారం ఉదయం బాపట్ల మండలం,నగర వనం నందు నిర్వహించిన యాగాంద్ర కార్యక్రమంలో యోగా ఆసనాలు చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఐ. ఏ.ఎస్.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ.జి.గంగాధర్ గౌడ్, డి యం & హెచ్ ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, డి ఎఫ్ ఓ.రవిశంకర్, మున్సిపల్ కమిషనర్ హాసిని, వివిధ శాఖల జిల్లా అధికారులుతదితరులు పాల్గొన్నారు.
Next Story




