Bapatla: కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆకస్మిక తనిఖీలు!

Bapatla: అమృతలూరు మండలంలో MPTC నామినేషన్లను కలెక్టర్ డా. వినోద్ కుమార్ పరిశీలించారు. ఎలవర్రు, ప్యాపర్రు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వసతులను తనిఖీ చేశారు.

KIRAN BABU,	VEMURU
Published on: 23 Oct 2026 7:43 PM IST
Bapatla
X

Bapatla: కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆకస్మిక తనిఖీలు!

Bapatla: అమృతలూరు మండలం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీ నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.విఎలవర్రు, ప్యాపర్రు గ్రామాలలో పోలింగ్ కేంద్రాల వసతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

KIRAN BABU,	VEMURU

KIRAN BABU, VEMURU