Bapatla: బాపట్లలో కరోనా పాజిటివ్ నిర్ధారణ ఐసోలేషన్ రూమ్స్ ఏర్పాటు
Bapatla: బాపట్ల పట్టణంలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు. ఏరియా వైద్యశాలలో ప్రత్యేక ఐసోలేషన్ రూమ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని సూపరింటెండెంట్ వెల్లడి.
Bapatla: బాపట్లలో కరోనా పాజిటివ్ నిర్ధారణ ఐసోలేషన్ రూమ్స్ ఏర్పాటు
బాపట్ల: బాపట్ల పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు ఒకటి నిర్ధారణ... బాపట్ల పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలలో ప్రత్యేక ఐసోలేషన్ రూమ్స్ ఏర్పాటు.
పేషెంట్ పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉన్నారని ఎటువంటి ఇబ్బంది లేదని ఏరియా వైద్యశాల సూపర్నెంట్ సిద్ధార్థ తెలిపారు. అంతేకాకుండా ప్రజలు ఎవరు కూడా కోవిడ్ గురించి భయపడవలసిన పరిస్థితి లేదని ఏదైనా ఇబ్బంది జరిగితే మన ఏరియా వైద్యశాలలో ఐసోలేషన్ రూమ్స్, ఆక్సిజన్ , వెంటిలేటర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయని సూపరిండెంట్ సిద్ధార్థ తెలిపారు.
Next Story




