Bapatla: స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన మంత్రి గొట్టిపాటి!

Bapatla: బాపట్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్.

B SURESH, BAPATLA
Published on: 15 Aug 2026 3:26 PM IST
Bapatla
X

Bapatla: స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన మంత్రి గొట్టిపాటి!

Bapatla: 80 వ స్వాతంత్ర దినోత్సవము సందర్భంగా శనివారం పోలీసు పెరేడ్ గ్రౌండ్ నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి., జిల్లా ఎస్పీ.బి.ఉమా మహేశ్వర్ తో కలసి జాతీయ జాతీయ పతాకా విష్కరణ చేసిన జిల్లా అభివృద్ధి పై ప్రసంగిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గౌ : శ్రీ గొట్టిపాటి రవి కుమార్ గారు

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గౌ : శ్రీ నరేంద్ర వర్మ రాజు, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట,ఏ ఎస్పీ యల్.సుధాకర్, ఇంచార్జి డి ఆర్ ఓ మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, బావుడా చైర్మన్ ఎస్. రాజశేఖర్ బాబు, జిల్లా అధికారులు ప్రముఖులు, పట్టణ ప్రజలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

B SURESH, BAPATLA

B SURESH, BAPATLA

Next Story