Bapatla: ట్రాక్టర్ ఢీకొట్టి డ్రైవర్ పరార్.. బాపట్లలో కలకలం

Bapatla: బాపట్ల జిల్లా కొల్లూరు సెంటర్‌లో శివాలయం సమీపంలో ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో అమర్తలూరు గ్రామానికి చెందిన ప్రకాష్‌రావు తీవ్రంగా గాయపడ్డారు.

KIRAN BABU,	VEMURU
Published on: 15 May 2026 8:29 PM IST
Bapatla
X

Bapatla: ట్రాక్టర్ ఢీకొట్టి డ్రైవర్ పరార్.. బాపట్లలో కలకలం

బాపట్ల: కొల్లూరు సెంటర్‌లో శివాలయం ముందు ట్రాక్టర్ ఢీకొని అమర్తలూరు ప్రకాష్‌రావు (55) తీవ్ర గాయాలు ప్రమాదం అనంతరం ట్రాక్టర్‌ను అక్కడే వదిలి పరారైన డ్రైవర్ సమాచారం అందుకున్న కొల్లూరు ఎస్సై కోటేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌ను పోలీసులు స్టేషన్‌కు తరలింపు.

KIRAN BABU,	VEMURU

KIRAN BABU, VEMURU

Next Story